సమోసా అంటే అందరికీ నోరు ఊరిపోతుంది..మిర్చి బజ్జీల తర్వాత ఆ స్థానం సమోసాలదే.. మనం ఇప్పటివరకు స్పైసిగా ఉండే రకరకాల సమోసాలను తిని ఉంటారు.. అయితే ఇప్పుడు చెప్పుకొనే సమోసాను ఎప్పుడు చూసి ఉండరు.. కానీ దీన్ని చూస్తే ఇక వేరే సమోసాలను తినరు.. ఫుడ్ లవర్స్ ను ఆకట్టుకోవడం కోసం ఓ వ్యాపారి బ్లూ బేర్రి సమోసాను ప్రత�