ప్రముఖ కథానాయిక నివేదా పేతురాజ్ ప్రధాన పాత్ర పోషించిన చిత్రం ‘బ్లడీ మేరీ’. సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ను అందించే ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని చందు మొండేటి డిజిటల్ ప్లాట్ ఫామ్ కోసం డైరెక్ట్ చేశాడు. వీరిద్దరికీ ఇది ఫస్ట్ ఓటీటీ మూవీ కావడం విశేషం. మంగళవారం ఈ సినిమాలో టైటిల్ పాత్రలో నటించిన నివేదా పేతురాజ్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. సినిమా ఫస్ట్ లుక్…
ప్రముఖ కథానాయిక ప్రియమణి నటించిన తొలి ఓటీటీ మూవీ ‘భామాకలాపం’ ఈ నెల 11న ఆహాలో ప్రసారం కాబోతోంది. ఇదే సమయంలో మరో పాపులర్ హీరోయిన్ నివేదా పేతురాజ్ నటించిన తొలి ఓటీటీ మూవీ ‘బ్లడీ మేరీ’కి సంబంధించిన ప్రకటన వెలువడింది. ఈ ఓటీటీ మూవీ సైతం ఆహాలోనే త్వరలో స్ట్రీమింగ్ కాబోతోంది. Read Also : నిజమైన జోక్… RIP అంటే అవమానకరం… : ఆర్జీవీ నివేదా పేతురాజ్ పలు తెలుగు సినిమాలలో విభిన్నమైన పాత్రలు…