జ్యోతిషశాస్త్రంలో తొమ్మిది గ్రహాలలో సూర్యుని తర్వాత చంద్రుడు అత్యంత ముఖ్యమైన గ్రహం. జ్యోతిషశాస్త్రంలో చంద్రుడు లేకుండా పండితులు ఎటువంటి లెక్కలు చేయలేరు. అందుకే జ్యోతిషశాస్త్రంలో చంద్రుడికి ప్రముఖ స్థానం ఉంది. ఇది భూమికి దగ్గరగా ఉంటుంది కాబట్టి నేరుగా ప్రభావితం చేస్తుంది. చంద్రునిపై జరిగే ప్రతి సంఘటన భూమిపై ప్రభావం చూపుతుందంటున్నారు నిపుణులు. వాటిల్లో గ్రహణాలు కూడా ప్రభావం చూపుతాయంటున్నారు. నేడు సంపూర్ణ చంద్రగ్రహణం చోటుచేసుకోనుంది. దీన్నే బ్లడ్ మూన్ గా పిలుస్తారు. హోళీ పర్వదినాన చంద్రగ్రహణం…
Lunar Eclipse: చంద్రగ్రహణం అంటే మనం చిన్నప్పుడు స్కూల్ లో చదివే ఉంటాము. భూమి, సూర్యుడు, చంద్రుడు మూడు ఒకే సరళరేఖలోకి వచ్చిన సమయంలో ఏర్పడే ఒక ఖగోళ సంఘటన. ఇక చంద్రగ్రహణం విషయానికి వస్తే.. భూమి సూర్యుని కాంతిని చంద్రుడిపైకి వెళ్ళకుండా అడ్డుకోవడం ద్వారా ఇది ఏర్పడుతుంది. చంద్రుని కక్ష్య, భూమి నీడ పడే విధానం ఆధారంగా ఇది సంపూర్ణ చంద్రగ్రహణం లేదా అర్ధ చంద్రగ్రహణంగా ఏర్పడుతుంది. Read Also: Uttam Kumar Reddy :…
Total Lunar Eclipse 2022: వరసగా కొన్ని వారాల వ్యవధిలో రెండు ఖగోళ అద్భుతాలు దర్శనం ఇస్తున్నాయి. గత నెల చివరి వారంలో పాక్షిక సూర్య గ్రహణం ఏర్పడగా.. నవంబర్ 8న సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. దాదాపుగా ఒక సంవత్సరం తర్వాత సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. భూమి ఛాయలోకి చంద్రులు రావడంతో చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ సారి గ్రహణ సమయంలో చంద్రుడు నెత్తురు రంగులో ‘బ్లడ్ మూన్’గా దర్శనం ఇవ్వనున్నాడు. సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళరేఖపై…
ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం ఈనెల 15, 16 తేదీల్లో ఏర్పడనుంది. భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 7:02 గంటల నుంచి చంద్రగ్రహణం ప్రారంభం కానుంది. ఉదయం 7.57 గంటల నుంచి భూమి నీడ చంద్రుడి మీద పడుతుందని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. మధ్యాహ్నం 12.20 గంటలకు చంద్రగ్రహణం ముగుస్తుంది. అయితే చంద్రగ్రహణం సందర్భంగా చంద్రుడు నెత్తురు ఆకారంలో రుధిరంగా కనిపించనున్నాడు. దీనినే బ్లడ్ మూన్ అని కూడా పిలుస్తారు. Read Also: Sri Lanka…