Skanda: కొన్ని సినిమాలను ప్రేక్షకులు భాషా పరంగా ఆదరిస్తూ ఉంటారు. అయితే తెలుగులో దారుణమైన ఫలితాన్ని అందుకున్న స్కంద మాత్రం నార్త్ ఆడియన్స్ కి బీభత్సంగా ఎక్కేసింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ హీరోగా శ్రీ లీల హీరోయిన్గా తెరకెక్కిన స్కంద సినిమా గత ఏడాది సెప్టెంబర్ లో రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా తెలుగు ఆడియన్స్ కి పెద్దగా నచ్చలేదు. సినిమాకి మిక్స్డ్ రిజల్ట్ తో పాటు రివ్యూస్ కూడా వచ్చాయి. కలెక్షన్స్ కూడా…
Sardar2 Shooting Update: సినీ ఇండస్ట్రీలో ఎక్కడ చుసిన సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. మొదట ఒక సినిమా తీసిన తరువాత ఆ సినిమా హిట్ అయితే దాన్ని కంటిన్యూ చేస్తూ సీక్వెల్ చేయడం ప్రస్తుతం ఇండస్ట్రీ లో కామన్ గ కనిపిస్తుంది. అలానే ఈ చిత్రాలకు సీక్వెల్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అలా ఆడియెన్స్ ఎంతగానో ఎదురుచూసే ఓ మూవీ సీక్వెల్ స్టార్ట్ అయ్యింది. కోలీవుడ్ హీరో కార్తీ…