అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగి ఉన్న హీరోల్లో సూపర్ స్టార్ మహేశ్ బాబు ఒకరు. చివరిగా ‘గుంటూరు కారం’ మూవీ తో అలరించిన మహేశ్ ఇప్పుడు రాజమౌళి ప్రాజెక్ట్‌లో ఫుల్ బిజిగా ఉన్నాడు. అయితే ఈ మధ్య కాలంలో రీ రిలీజ్ ట్రెండ్ బాగా నడుస్తున్న విషయం తెలిసిందే. ఇందులో మహేశ్ బాబు పాత సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తున్నాయి. ముందుగా ‘మురారి’, ‘బిజినెస్‌మెన్’ సినిమాలు రీరిజ్ అయ్యి మంచి సక్సెస్‌ఫుల్ రన్ ఇచ్చిన తర్వాత,…