సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం “సర్కారు వారి పాట”. ఆగష్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు స్పెషల్‌గా ఈ చిత్రం నుంచి “సూపర్ స్టార్ బర్త్ డే బ్లాస్టర్” అంటూ టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ టీజర్ సూపర్ స్టార్ అభిమానులనే కాకుండా అందరినీ ఆకట్టుకుంది. విడుదలైన 24 గంటల్లోనే షాకింగ్ వ్యూస్ తో తెలుగు సినిమా చరిత్రలో నిలిచింది. 25.7 మిలియన్ వ్యూస్, 754కే లైక్‌లతో టాలీవుడ్…