ధర్బంగా బ్లాస్ట్ రిమాండ్ రిపోర్ట్ కీలక అంశాలు వెలుగు చూశాయి. అయితే ఆ ఇద్దరు ఉగ్రవాదులను ఎన్ఐఏ కోర్ట్ లో హాజరు పరచగా.. అనంతరం రిమాండ్ కు తరలించారు. ధర్బంగా బ్లాస్ట్ కేసుల నిందితుల రిమాండ్ రిపోర్ట్ లో నాసిర్ మాలిక్, ఇమ్రాన్ మాలిక్ లకు పాకిస్థాన్ ఐఎస్ఐ తో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తుంది. లష్కరే తోయిబా కు చెందిన ముఖ్యనేత ఆదేశాల మేరకే హైద్రాబాద్ కు వచ్చారు మాలిక్ బ్రదర్స్. సికింద్రాబాద్ ధర్బంగా ఎక్స్ప్రెస్ లో…