4 Home Remedies For Black Hair: ప్రస్తుత జీవనశైలి కారణంగా ప్రతిఒక్కరికి చిన్న వయస్సులోనే జుట్టు తెల్లబడుతోంది. దేశంలో ఈ సమస్యను ఎదుర్కొంటున్న వారి సంఖ్య కోట్లలోనే ఉంటుంది. కాలుష్యం, నిత్యం వాడే ఉత్పత్తుల్లో రసాయనాలు, జన్యు లోపాలు, విటమిన్స్ లోపం.. ఇలా వెంట్రుకలు తెల్లబడటానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. చాలా మంది తెల్ల జుట్టును నల్లగా మార్చడానికి అనేక రకాల ఉత్పత్తులను వాడుతుంటారు. అయితే మితిమీరిన కెమికల్స్ వాడటం వల్ల మీ జుట్టు త్వరగా…