Dr Laxman: అభ్యర్థుల ఎంపికలో బీజేపీ సామాజిక న్యాయం పాటిస్తుందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. మూడు రాష్ట్రాల అభ్యర్థుల ఎంపిక పై బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ చర్చించిందని అన్నారు. తెలంగాణ నుంచి 50 పైగా స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక కసరత్తు పూర్తి చేసి కేంద్ర ఎన్నికల కమిటీకి అందించామన్నారు.