Off The Record: గేర్ మార్చండి…స్పీడ్ పెంచండని ఏపీ బీజేపీ నేతలకు అధినాయకత్వం పదే పదే చెబుతోంది. ఆ పెద్దోళ్ళు చెప్పారు కదా… అని ఇక్కడి నేతలు క్లచ్ తొక్కిందే తొక్కుతూ… గేర్ మార్చిందే తెగ మార్చేస్తున్నారట. కానీ… ఏం లాభం … క్లచ్ తొక్కి కాళ్ళు, గేర్ మార్చి చేతులు నొప్పులు పుడుతున్నాయి తప్ప బీజేపీ బండి మాత్రం ముందుకు కదలడం లేదట. ఏదో అప్పుడప్పుడూ ఒక జర్క్‌లాగా ముందుకు వెళ్ళినట్టు అనిపిస్తున్నా.. వాస్తవంగా కదలికలు…
ఏపీలో బీజేపీ స్వరం పెంచిందా.. సవరించిందా? కమలనాథులు గేర్ మార్చడానికి కారణం ఏంటి? నిరసనల పేరుతో ప్రభుత్వంపై ఘాటైన విమర్శల వెనక ఏదైనా వ్యూహం ఉందా? లెట్స్ వాచ్! నిరసనలతో ప్రజల అటెన్షన్ కోసం బీజేపీ యత్నం ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ దూకుడు తగ్గింది. ప్రజా సమస్యలపై నాయకులు ప్రకటనలు ఇస్తున్నారు తప్ప పోరాటాలు చేయడం లేదు. కరోనా కారణమో ఏమో మునుపటి స్పీడ్ లేదు. దీనికితోడు పార్టీలోనూ పరిస్థితులు కాస్త భిన్నంగా ఉన్నాయట. అందుకే పోరాటాలలో నామమాత్రంగా…