Nitin Nabin: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నికకు నామినేషన్ ప్రక్రియ ముగిసింది. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నితిన్ నబిన్ కోసం మొత్తం 37 నామినేషన్లు దాఖలు చేశారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల తరపున ఈ నామినేషన్లు దాఖలు చేయబడ్డాయి. పార్లమెంటరీ పార్టీ నామినేషన్లలో ఆయనను ప్రతిపాదిస్తూ ప్రధాని మోడీ సంతకం ఉంటుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, నితిన్ గడ్కరీ, రాజ్‌నాథ్ సింగ్ వంటి ప్రముఖ నాయకులు పార్లమెంటరీ పార్టీకి ప్రాతినిధ్యం…