Bitcoin Crash: ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టోకరెన్సీ అయిన బిట్‌కాయిన్ ధర గత కొంతకాలంగా బాగా పడిపోతోంది. ఇది రికార్డు గరిష్ట స్థాయి నుంచి 30 శాతానికి పైగా నష్టపోయింది. అక్టోబర్ 2025 ప్రారంభంలో ఒక బిట్‌కాయిన్ ధర $126,000 ఉండేది. కానీ ఇప్పుడు దాదాపు $82,000కి పడిపోయింది. కేవలం ఈ నెలలోనే బిట్‌కాయిన్ 21 శాతానికి పైగా పడిపోయింది. గత మూడు సంవత్సరాలలో ఇది అతిపెద్ద నెలవారీ క్షీణతగా మార్కెట్ వర్గాలు తెలిపాయి. ఇంతటి క్షీణత బిట్‌కాయిన్‌కు…