తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 కి రంగం సిద్ధం అవుతోంది. ఇటీవల ఈ సీజన్ లోగో ఆవిష్కరించారు. వచ్చే నెలలో సీజన్ 5 ను మొదలు పెట్టడం ఖాయం. అన్నపూర్ణ ఏడెకరాలలో బిగ్ బాస్ సీజన్ 5 సెట్ నిర్మాణం కూడా జరుగుతోంది. ఇక మరో వైపు పోటీదారులతో చర్చలు జరుగుతున్నాయి. ఈ నెలాఖరుకు ఫైనల్ లిస్ట్ ఎంపిక పూర్తవుతుంది. ఇప్పటి వరకూ జరిగిన నాలుగు సీజన్ లో సీనియర్ నటీనటులని హౌస్ లోకి పంపిస్తూ…