హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్‌కి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో చెప్పకర్లేదు. ముఖ్యంగా కుర్రాళ్ల హృదయాలను దోచేసిన ఈ ముద్దుగుమ్మ కు యూత్ లో మంచి క్రేజ్ ఉంది. అయితే తెలుగులో మొదట వరుస అవకాశాలు అందుకున్నప్పటి తర్వాత అవకాశాలు తగ్గుతూ వస్తున్నాయి. దీంతో బొద్దుగా ఉంటే ఛాన్స్‌లు రావట్లేదని సన్నగా మారింది. కానీ అనుపమ లోని ఈ మేకోవర్స్ కొంతమంది ఫ్యాన్స్‌కి నచ్చినా,ఇం కొంతమందికి మాత్రం రుచించలేదు. Also Read: Balakrishna : ‘అఖండ 2’ టీజర్ రిలీజ్…