Vivo V70, Vivo T5x:వివో సంస్థ తాజాగా Vivo V70 మొబైల్ సంబంధించి మరోసారి సర్టిఫికేషన్ ప్లాట్‌ఫారమ్‌లలో దర్శనమిచ్చి.. గ్లోబల్ రిలీజ్‌కు కంపెనీ సిద్ధమవుతోందని సూచించింది. ఇప్పుడు ఈ ఫోన్ భారత మార్కెట్లో కూడా రానున్నట్టు స్పష్టమైంది. BIS (Bureau of Indian Standards) సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో Vivo V70 (మోడల్ నంబర్ V2538) కనిపించింది. ఇది IMEI రికార్డ్‌లో కనిపించిన అదే మోడల్ నంబర్ కావడంతో.. భారత లాంచ్‌కి కూడా గ్రీన్ సిగ్నల్ లభించినట్టే అని…