బిర్యాని ఆకులు వేస్తేనే బిర్యానికి ఆ రుచి వస్తుంది.. అయితే బిర్యానికి సువాసనలు, రుచి ఇవ్వడం తో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.. ఒకటి రెండు కాదు ఏకంగా వందకు పైగా వ్యాధులను నయం చేస్తుందట.. మరి ఈ ఆకులను ఎలా తీసుకోవాలి.. ఏం చెయ్యాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. వీటితో టీ ని తయ
బిర్యానీ ఆకులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇది అనేక ఆరోగ్య సమస్యలను దివ్య ఔషధంగా పనిచేస్తుంది. మీరు దీన్ని అనేక విధాలుగా తీసుకోవచ్చు. ఈ ఆకులతో టీ కూడా తయారుచేసుకోవచ్చు. బిర్యానీ ఆకుల అన్ని లక్షణాలను ఈ టీ గ్రహిస్తుంది. ఎలా చేయాలో తెలుసుకుందాం. బిర్యానీ ఆకుల టీ రుచికరంగా ఉండటంతో పాటు మంచి వాసన క