India’s True Biryani Capital: భారతదేశంలో బిర్యానీ ఒక వంటకం మాత్రమే కాదు.. అది ఒక భావోద్వేగం. జ్ఞాపకాలు, అభిమానం, ప్రాంతీయ గర్వం అన్నీ కలిసిన రుచి. ప్రతి ప్రాంతం తమదే అసలైన బిర్యానీ అని నమ్ముతుంది. కొన్ని చోట్ల కుంకుమపువ్వు సువాసన ఎక్కువగా ఉంటుంది.. మరికొన్ని ప్రాదేశాల్లో మసాలాల మంట నోటిని ఊరిస్తుంది. దేశంలోని అన్ని ప్రాంతాల్లో బిర్యానీ లభిస్తుంది. ఇంతకీ “ఉత్తమ బిర్యానీ ఏది?” అనే చర్చలు వస్తే వాదనలు మామూలుగా ఉండవు. బిర్యానీకి…