Cow Dung to Produce Biogas: పెరిగిపోయిన పెట్రో ధరలు ఓవైపు.. వాతావరణ కాలుష్యం మితిమీరి పోతున్న నేపథ్యంలో.. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వాలు, సంస్థలు ప్రత్యామ్నాయాలపై దృష్టిసారిస్తున్నాయి.. ఇప్పటికే సాంప్రదాయ ఇంధనానికి స్వస్తిచెబుతూ.. గ్యాస్ వాహనాలు వచ్చాయి.. ఆ తర్వాత ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టిసారించాయి.. ఆటోమొబైల్ కంపెనీలు, టెక్ కంపెనీలు గ్రీన్ బాట పడుతున్నాయి. కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకి కూడా ప్రత్యామ్నాయ ఇంధనాలపై దృష్టి పెట్టింది.. స్థిరమైన చలనశీలత పరిష్కారాల కోసం బయోగ్యాస్‌ను…
ప్రపంచంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా బయోగ్యాస్ వంటివి విరివిగా వాడుకలోకి వస్తున్నాయి. పరిశ్రమల్లో వినియోగించిన వ్యర్ధాలతో బయోడీజిల్, బయోగ్యాస్‌లను తయారుచేస్తున్నారు. అయితే, ఇప్పుడు ప్రఖ్యాతిగాంచిన విస్కీ తయారీ సంస్థ గ్లెన్ ఫెడిచ్ వ్యర్ధాలతో బయోగ్యాస్‌ను తయారు చేస్తున్నది. అలా తయారు చేసిన బయోగ్యాస్‌తో ట్రక్కులను నడుపుతున్నది. మాములు ఇంధనాల వాడకం వలన వచ్చిన కర్భన పదార్ధాల కంటే ఈ వ్యర్ధాలతో తయారుచేసిన బయోగ్యాస్‌తో విడుదలయ్యే వ్యర్ధాలు 95 శాతం మేర…