విస్కీ వ్యర్ధాలతో బయోగ్యాస్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా బయోగ్యాస్ వంటివి విరివిగా వాడుకలోకి వస్తున్నాయి. పరిశ్రమల్లో వినియోగించిన వ్యర్ధాలతో బయోడీజిల్, బయోగ్యాస్‌లను తయారుచేస్తున్నారు. అయితే, ఇప్పుడు ప్రఖ్యాతిగాంచిన విస్కీ తయారీ సంస్థ గ్లెన్ ఫెడిచ్ వ్యర్ధాలతో బయోగ్యాస్‌ను తయారు చేస్తున్నది. అలా తయారు చేసిన బయోగ్యాస్‌తో ట్రక్కులను నడుపుతున్నది. మాములు ఇంధనాల వాడకం వలన వచ్చిన కర్భన పదార్ధాల కంటే ఈ వ్యర్ధాలతో తయారుచేసిన బయోగ్యాస్‌తో విడుదలయ్యే వ్యర్ధాలు 95 శాతం మేర తక్కువగా ఉంటాయని సంస్థ స్పష్టం చేసింది.
Read: ‘కె.జి.ఎఫ్. -2’ ఆలస్యానికి అదే కారణమా!?
Also Read
దీనికోసం స్కాట్‌లాండ్‌లోని డఫ్‌టౌన్ డిస్టలరీలో బయోగ్యాస్ ఫ్యూయల్ స్టేషన్‌ను ఏర్పాటు చేసింది. గ్లెన్‌ఫెడిచ్ సంస్థకు చెందిన 5 ట్రక్కులకు ఈ బయోగ్యాస్‌ను వినియోగిస్తున్నారు. మరో 20 ట్రక్కులను కూడా బయోగ్యాస్ కు అనుకూలంగా మార్పులు చేస్తున్నట్టు ఆ సంస్థ తెలిపింది. ప్రతిఏటా ఈ కంపెనీ కొటీ 40 లక్షల విస్కీబాటిళ్లను తయారు చేసి అమ్ముతుంది. దీని ద్వారా వచ్చే వ్యర్ధాలతో ఇప్పుడు బయోగ్యాస్‌ను రూపొందిస్తూ పర్యావరణానికి కొంత మేలు చేస్తున్నది.
- Tags
- Biogas
- Glenn Fiddich
- Whiskey
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!