నటుడు, నిర్మాత నందమయూరి కళ్యాణ్ రామ్ కొత్త చిత్రం “బింబిసార”. టైమ్ ట్రావెల్ సోషియో ఫాంటసీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ ను సైలెంట్‌గా ముగించుకుని థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. తాజా బజ్ ప్రకారం “బింబిసార” డిసెంబర్ రేసులో చేరుతోంది. అయితే ఖచ్చితమైన విడుదల తేదీ రెండు వారాల�