ఓ బిల్లింగ్ కౌంటర్ దగ్గర కూర్చున్న ఫార్మసీ ఉద్యోగి కస్టమర్లకు బిల్లింగ్ ఇస్తూ కనిపించాడు. అయితే అతను కంప్యూటర్ మీద వెళ్లను టైప్ చేస్తున్నాడా.. పరుగులు పెట్టిస్తున్నాడా.. అనేది అర్థం కాలేదు.. ఒక్క క్షణం మన కళ్లు కూడా చెదిరిపోయేంత స్పీడ్ గా అతని టైపింగ్ కనిపిస్తుంది.