అమెరికన్ సింగర్ బిల్లీ ఎలిష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘ఓసియన్ ఐస్’, ‘బ్యాడ్ గాయ్’, ‘వెన్ ది పార్టీ ఇస్ ఓవర్’ పాటలతో ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకొని ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ఇండియా లో ఎక్కడ విన్నా ఈమె పాటలే వినిపిస్తున్నాయి అంటే అతిశయోక్తి కాదు. ఇక తాజాగా బిల్లీ ఎలిష్ ఒక ఇంటర్వ్యూ లో శృంగారంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది. శృంగార వీడియోలు చూడడంలో తప్పు లేదు.. వాటిని…
సింగర్ బిల్లీ ఎల్లిష్ సారీ చెప్పింది. ‘’నేను సిగ్గుపడుతున్నాను, బాధపడుతున్నాను’’ అంటూ ఇన్ స్టాగ్రామ్ లో బేషరతుగా క్షమాపణలు చెప్పింది. ఇంతకీ, 19 ఏళ్ల పాప్ సింగర్ సారీ వెనుక కథేంటి అంటారా? బిల్లీ ఓ సారి ఎప్పుడో ఒక పాట పాడింది. ఆ వీడియో ఏళ్ల తరువాత ఇప్పుడు టిక్ టాక్ లో తిరిగి బయటకొచ్చింది. వైరల్ అవుతోంది. అంత వరకూ బాగానే ఉన్నా అందులో ఒక పదం ఆసియా ఖండం నుంచీ వచ్చి అమెరికాలో…