Indian Market: ఇండియన్ మార్కెట్ తమకెంతో ముఖ్యమని టర్కిష్ ఎయిర్‌లైన్స్ సీఈఓ బిలాల్ ఎక్సి అన్నారు. టర్కిష్ ఎయిర్‌లైన్స్ ప్రపంచంలోనే లార్జెస్ట్ నెట్‌వర్క్ క్యారియర్ అయినప్పటికీ మన దేశంలో ఆ సంస్థ అభివృద్ధికి ప్రతిబంధకాలు ఉన్నాయి. టర్కిష్ ఎయిర్‌లైన్స్‌కి ఇండియాలో ట్రాఫిక్ రైట్స్‌ని పరిమితం�