Charles Sobhraj: సీరియల్ కిల్లర్ చార్లెస్ శోభ్ రాజ్ ఇవాళ నేపాల్ దేశంలోని సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యాడు. ఛార్లెస్ పోలీసు వ్యాన్‌లో నేపాల్ జైలు నుంచి బయటకు బయలుదేరాడు. జీవితకాల శిక్ష ఎదుర్కొంటున్న శోభరాజ్‌ను రిలీజ్ చేయాలని ఆ దేశ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. శోభరాజ్ ఆరోగ్యం క్షీణించిందని, సత్ప్రవర్తన కారణంగా అతడిని విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది. 78 ఏళ్ల శోభరాజ్ జైలు నుంచి రిలీజైనట్లు ఇవాళ ఓ అంతర్జాతీయ వార్తా సంస్థ పేర్కొంది.…
Nihita Biswas, the loving wife of Bikini Killer Charles Sobhraj: చార్లెస్ శోభరాజ్ ఇప్పటి జనరేషన్ వాళ్లకు పెద్దగా తెలియని పేరు అయితే 1970లో వరస హత్యలతో సంచలనం సృష్టించాడు. ‘‘బికిని కిల్లర్’’గా పేరొందాడు. అయితే మొత్తం 20కి పైగా హత్యలు చేసినట్లు శోభరాజ్ పై అభియోగాలు ఉన్నాయి. ఇద్దరు అమెరికన్లను హత్య చేసిన నేరం కింద ప్రస్తుతం నేపాల్ లో శిక్ష అనుభవిస్తున్నాడు. నేపాల్ సుప్రీంకోర్టు శోభరాజ్ ను విడుదల చేయాలని తీర్పు…
Charles Sobhraj: నేపాల్ లో జీవిత ఖైదు అనుభవిస్తున్న సీరియల్ కిల్లర్ చార్లెస్ శోభరాజ్ విడుదల పై ఆయన అత్త, న్యాయవాది శకుంతలా తాపా సంతోషం వ్యక్తంచేశారు.