KTM Hikes Bike Prices: భారత బైక్ మార్కెట్లో స్టైల్, పెర్ఫార్మెన్స్ ఇంకా ముఖ్యంగా యూత్ ఫెవరిట్‌గా నిలిచిన బ్రాండ్ కేటిఎమ్ (KTM). భారతదేశంలో ప్రీమియం స్పోర్ట్స్ బైకుల విభాగంలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఆస్ట్రియాకు చెందిన ఈ బ్రాండ్, బజాజ్ ఆటో భాగస్వామ్యంతో దేశీయ మార్కెట్లో పలు మోడళ్లను విక్రయిస్తోం