యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ చిత్రం డ్రాగన్. గత కొన్ని నెలలుగా షూటింగ్ కు బ్రేక్ ఇచ్చిన మేకర్స్ లాంగ్ గ్యాప్ తర్వాత ఇటీవల షూటింగ్ ను తిరిగి స్టార్ట్ చేసారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో నైట్ షెడ్యూల్‌లో జెట్ స్పీడ్ లో సాగుతోంది. రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో టోవినో థామస్, సీనియర్ నటుడు బిజూ…
కేజీఎఫ్ సిరీస్ తో వరల్డ్ వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేసిన కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నసంగతి తెలిసిందే. కన్నడ భామ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది. టాలీవుడ్ బాదం నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ అత్యంత భారీ బడ్జెట్ పై ఈ సినిమాను నిర్మిస్తోంది. రవి బస్రూర్ సంగీత భాద్యతలు నిర్వర్తిస్తున్నారు. Also Read : OTT : ఈ వారం ఓటీటీ సినిమాలు.. సిరీస్ లు ఇవే…
మలయాళం నటుడు బిజుమీనన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఈ నటుడు ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ సినిమాలో పోలీస్ పాత్రలో నటించి ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయాడు. ఈ సినిమాతోనే బిజు పేరు సౌత్ ఇండస్ట్రీ లో మారు మోగిపోయింది.ఈ నటుడు చేసిన పాత్రని తెలుగు లో పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా లో నటించి మంచి విజయం సాధించాడు. బిజు మీనన్ తెలుగు లో ఖతర్నాక్’, ‘రణం’ వంటి చిత్రాలలో తనదైన నటనతో తెలుగు ప్రేక్షకులను…