Robbery : హనుమకొండ నగరం పెద్దమ్మ గడ్డ సమీపంలోని కేసర్ గార్డెన్ రోడ్ నెంబర్ 5 లో ఘరానా దొంగలు కొత్తగా నిర్మాణంలో ఉన్న గృహాలను టార్గెట్ చేస్తూ ఇంటి యజమాని లేని సమయంలో వచ్చి ఎలక్ట్రిషన్, ప్లంబర్ వర్కర్లమని చెప్పి నూతన ఇంటిలో పని చేస్తున్న బిహారి వాళ్ళని నమ్మించి విలువైన సామాగ్రిని పట్టపగలే చోరీ చేశారు. �