Bihar Cricketer Vaibhav Suryavanshi created history in Ranji Trophy 2023-24: బీహార్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. 12 ఏళ్ల 284 రోజుల వయసులో రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేసి.. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన నాలుగో అతి పిన్నవయస్కుడైన భారతీయుడిగా రికార్డు నెలకొల్పాడు. రంజీ ట్రోఫీ 2024 సీజన్‌లో భాగంగా శుక్రవారం (జనవరి 5) ముంబైతో మొదలైన మ్యాచ్‌లో వైభవ్ బీహార్ తరఫున బరిలోకి దిగాడు. 1942–43 సీజన్‌లో 12…