‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమా వల్లే జమ్మూ కాశ్మీర్ లో హిందువుల హత్యలు జరుగుతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు బీహర్ మాజీ సీఎం జితన్ రామ్ మాంఝీ. కాశ్మీరీ హిందువులను లక్ష్యంగా చేసుకుని హత్యలు జరగడానికి కారణం ఈ సినిమానే అని అన్నారు. సినిమా మేకర్స్ కు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయని.. కేంద్ర ప్రభుత్వం విచారణ జరపాలని డిమాండ్ చేశారు. నితీష్ కుమార్ ప్రభుత్వం ఈ సినిమాకు టాక్స్ మినహాయింపు ఇచ్చిందని.. పలువురు కాబినెట్ మంత్రులు,…