Bihar Bridge Collapse : బీహార్‌లో వంతెన కూలిన పర్వం కొనసాగుతోంది. బీహార్‌లో దాదాపు ప్రతిరోజూ ఎక్కడో ఒక చోట వంతెనలు, కల్వర్టులు ఒక్కొక్కటిగా జలసమాధి అవుతున్నాయి.
Bihar: బీహార్‌లో వరసగా వంతెనలను ప్రమాదానికి గురవుతున్నాయి. రోజుల వ్యవధిలో వంతెనలు కూలిపోవడమో, కుంగిపోవడం జరుగుతోంది. తాజాగా మరో వంతెన ఆదివారం కుంగిపోయింది.
Tejashwi Yadav: బీహార్ రాష్ట్రంలో వరసగా వంతెనలు కూలిపోతున్నాయి. తొమ్మిది రోజుల వ్యవధిలోని వివిధ ప్రాంతాల్లోని 5 వంతెనలు కుప్పకూలాయి. దీంతో బీహార్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి ప్రతిపక్షాలు. ఆర్జేడీ నేత, మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ వంతెనల కూలిన ఘటనపై జేడీయూ-బీజేపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు.
Bihar : బీహార్‌లోని సుపాల్‌లో కోసి నదిపై నిర్మిస్తున్న దేశంలోనే అతి పెద్ద రోడ్డు వంతెన కూలిపోయింది. బ్రిడ్జి 50, 51, 52 స్తంభాల గార్టర్‌లు నేలపై పడ్డాయని చెబుతున్నారు. ఈ ఘటనలో పలువురు గాయపడినట్లు సమాచారం.
Bihar Bridge Collapse: బీహార్‌లో కొంతకాలంగా వంతెనల కూల్చివేత ప్రక్రియ ఆగడం లేదు. ఇప్పుడు మరో ఘటన నితీష్ ప్రభుత్వాన్ని విమర్శల పాలుచేసింది. తాజా కేసు కిషన్‌గంజ్ జిల్లాకు చెందినది.