Home
Biggboss Telugu
Biggboss Telugu News
-
Barrelakka: బిగ్ బాస్ లోకి బర్రెలక్క.. కారు గిఫ్ట్.. ?
Barrelakka: సోషల్ మీడియా వచ్చాక ఎవరైనా సెలబ్రిటీ అయిపోవచ్చు. టిక్ టాక్, రీల్స్ చేస్తూ సెలబ్రిటీలు అయినవాళ్లు చాలామంది ఉన్నారు. ఇక ఇప్పుడు అలా ఫేమస్ అయిన ఒక అమ్మాయి.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో స్వతంత్ర అభ్యర్థిగా నిలబడింది. -
Rathika: రతిక- రాహుల్ ప్రైవేట్ ఫొటోస్ లీక్ చేసింది అతనే.. నిజం బయటపెట్టిన రతిక సోదరి
Rathika: బిగ్ బాస్ అన్ని సీజన్స్ లో ఈ సీజన్ లో జరిగినంత రచ్చ ఇంకే సీజన్ లో జరగలేదు అంటే అతిశయోక్తి కాదు. పర్సనల్ విషయాలు చెప్పుకోవడం.. వాటి వలన నామినేషన్స్జరగడం .. బయటికి వెళ్ళినవారు మళ్లీ లోపలికి వెళ్లడం.. ఇలా జరగడం.. ఇదే మొదటిసారి. ఇక ఇదంతా కేవలం రతికా విషయంలోనే జరిగింది. -
Jyothi Raj: నీ మొగుడు వేస్ట్.. వాడికి చెప్పు.. ప్రశాంత్ జోలికి వస్తే ఊరుకోము
Jyothi Raj: బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 రోజురోజుకు ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఏ సీజన్ కు లేని ఆసక్తి.. ఈ సీజన్ తెప్పించింది. ఎంత చిరాకు తెప్పించినా.. అంతే ఆసక్తిని తెప్పిస్తోంది. మొట్ట మొదటిసారి బిగ్ బాస్ హౌస్ లోని కంటెస్టెంట్స్ కోసం.. -
Sivaji: అయ్యో.. శివాజీని ఏడిపించేస్తున్నారే
Sivaji: నటుడు శివాజీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి హీరోగా ఎదిగి మంచి సినిమాల్లో నటించి మెప్పించాడు. ఇక ఆ తరువాత రాజకీయాల్లో యాక్టివ్ ఉన్న శివాజీ.. బిగ్ బాస్ సీజన్ 7 లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టాడు. -
Amardeep: ఛీ.. అదొక రీజనా.. నోరు అదుపులో పెట్టుకో.. నా మనోభావాలు దెబ్బతిన్నాయి
Amardeep: బిగ్ బాస్ సీజన్ 7.. రోజురోజుకు ఉత్కంఠను పెంచుతుంది. మొదటిరోజు నుంచే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మధ్య చిచ్చులు పెట్టడం మొదలుపెట్టాడు. అందుకే మొదటి రోజు నుంచి ప్రతి సోమవారం.. ఆ ఇంట్లో నామినేషన్ సెగలు కక్కుతున్నాయి. -
Rahul Sipliganj: ఛీ.. రతిక నిజ స్వరూపం ఇదా.. బండారం మొత్తం బయటపెట్టిన రాహుల్..?
Rahul Sipliganj: బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 మొదలై రెండు వారాలు దాటిపోయింది.. ఇద్దరు కంటెస్టెంట్స్ హౌస్ నుంచి బయటకు కూడా వచ్చేశారు. మొదటినుంచి ఈ సీజన్ పై అభిమానులు ఆసక్తిని కనపరుస్తూనే వచ్చారు. ఇక అభిమానుల అంచనాలకు అందకుండా ఈసారి ఉల్టా.. పుల్టా అంటూ సరికొత్తగా గేమ్ డిజైన్ చేశాడు బిగ్ బాస్. -
Amardeep: ఒక్క నామినేషన్ తో.. ఈ కుర్రాడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాడే ..?
Amardeep: జానకి కలగనలేదు సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు అమర్ దీప్. ఈ సీరియల్ తో పాటే రీల్స్ చేస్తూ.. యూట్యూబ్ ఛానెల్ నడుపుతూ సోషల్ మీడియాకు దగ్గరయ్యి బిగ్ బాస్ ఛాన్స్ ను అందుకున్నాడు. ఇక అమర్ దీప్ బిగ్ బాస్ లోకి అడుగుపెట్టడంతోనే అతనికి ఫ్యాన్ పేజీలు రెడీ అయిపోయాయి. -
Pallavi Prashanth: ఓవర్ యాక్షన్ చేస్తున్నావేంట్రా.. ఓవర్ యాక్షన్..
Pallavi Prashanth: రైతు బిడ్డ.. ప్రస్తుతం ఈ పేరు గురించి తెలియని వారుండరు. అదేంటి రైతు బిడ్డ అంటే ఎవరికి తెలియకుండా ఉంటుంది అంటారా.. ఇక్కడ మనం మాట్లాడేది బిగ్ బాస్ గురించి అని చెప్తే.. ఓ.. పల్లవి ప్రశాంత్ గురించా అంటే.. అవును.. ఆ రైతు బిడ్డ గురించే ప్రస్తుతం సోషల్ మీడియాలో రచ్చ జరుగుతుంది. -
Shobha Shetty: ఇక్కడ కార్తీకదీపం మోనితలా ఉంటే చెల్లదు పాప.. కొంచెం తగ్గు..?
Shobha Shetty: కార్తీకదీపం సీరియల్ తో రెండు తెలుగు రాష్ట్రాలను తన నటనతో షేక్ అయ్యేలా చేసింది శోభా శెట్టి. కార్తీక్ కోసం పరితపించే మోనిత గా ఆమె నటన వేరే లెవెల్ అని చెప్పొచ్చు. అందానికి అందం.. అంతకు మించిన తెలివితేటలు మోనితా సొంతం. -
Biggboss season 7 : బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన షకీలా..
అక్కినేని నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఎంతో గ్రాండ్ గా ప్రారంభమైంది. ఈసారి అంతా ఉల్టా పుల్టా అంటూ నాగార్జున ఎంట్రీ ఇస్తూ అదరగొట్టారు ఈ సారి బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 లో గేమ్ రూల్స్ అంతగా చేంజ్ చేయడం జరిగింది… దీనితో ఈ సరికొత్త సీజన్ ఎలా ఉండబోతోందో అని బుల్లి తెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నాగార్జున ఉల్టా పుల్టా అంటూ షో…
తాజావార్తలు
-
MYSAA : రష్మిక పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘మైసా’ రిలీజ్ డేట్ లాక్
-
Kayadu Lohar: హ్యాట్రిక్ ఫ్లాప్స్.. అయినా కయాదును వదలని ఇండస్ట్రీ.. అసలైన పరీక్ష సెప్టెంబర్లోనే!
-
Nithya Menen : నిర్మాణ రంగంపై నిత్యామీనన్ ఫోకస్
-
Raaz Actress: అప్పుడు దెయ్యంగా భయపెట్టిన నటి.. ఇప్పుడు ఫామ్స్టే నడుపుతూ ప్రశాంత జీవితం..
-
India Missile Test: సాహో భారత్.. శత్రు దేశాలకు వార్నింగ్ సిగ్నల్! అడ్వాన్స్డ్ అగ్ని సిరీస్లో కీలక టెస్ట్..
ట్రెండింగ్
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!