BiggBoss 6: రోజురోజుకూ బిగ్ బాస్ 6 మరింత ఘోరంగా తయారవుతుంది. ముఖ్యంగా రేవంత్, గీతూల బిహేవియర్ కంటెస్టెంట్స్ కే కాదు చూసే ప్రేక్షకులకు కూడా చిరాకు తెప్పిస్తోంది. ఇద్దరికీ ఇద్దరు నువ్వెంత అంటే నువ్వెంత అనుకుంటూ ఇష్టం వచ్చినట్లు తిట్టుకుంటూ అసలు షో చూడాలనే ఇంట్రెస్ట్ నే ప్రేక్షకులకు రానివ్వకుండా చేస్తున్నారు.
BiggBoss 6: బుల్లితెర అభిమానులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 6 మరికాసేపట్లో మొదలు కానుంది.