సిరి హన్మంత్.. బిగ్ బాస్ సీజన్ 5 లో అమ్మడి పేరు మారుమ్రోగిపోయింది. వెబ్ సిరీస్ లు, చిన్న చిన్న సీరియల్స్ లో కనిపించి మెప్పించిన సిరి ఒక్కసారిగా బిగ్ బాస్ ఛాన్స్ అందుకొని స్టార్ గా మారిపోయింది.
బిగ్ బాస్ బ్యూటీ అషూ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండే ఈ భామ హాట్ హాట్ ఫోటోషూట్లతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది. అయితే అమ్మడి డ్రెస్సుల విషయంలో ట్రోల్స్ ఎదుర్కుంటూ ఉండే అషూ ఈసారి కూడా ఒక డిఫరెంట్ డ్రెస్ లో కనిపించి మరోసారి ట్రోలర్స్ చేతికి చిక్కింది. తాజాగా ఈ బ్యూటీ తన ఇన్స్టాగ్రామ్ లో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. టార్న్ డెనిమ్ షర్ట్…