Bigg Boss 9 : బిగ్ బాస్ సీజన్-9 ప్రస్తుతం రచ్చ రచ్చగా నడుస్తోంది. ఇప్పటికే మొదటి వారం శ్రష్టివర్మ ఎలిమినేట్ అయిపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు రెండో వారంకు సంబంధించి నామినేషన్స్ సోమవారం జరగ్గా.. మొత్తంగా చూసుకుంటే ఈ వారం ఏడుగురు నామినేట్ అయ్యారు. వారిలో భరణి, మాస్క్మెన్ హరీష్, ఫ్లోరా షైనీ, మనీష్, ప్రియా, పవన్ ఉన్నారు. ఇక ఆదివారం ఇందులో ఒకరు ఎలిమినేట్ కావాల్సి ఉండగా.. మర్యాద మనీష్ ఎలిమినేట్ అయిపోయాడు. Read…