బుల్లితెర ప్రేక్షకులకు నాన్స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేందుకు సిద్ధమైంది ప్రముఖ రియాల్టీ షో బిగ్‌బాస్.. ఇప్పటి వరకు గంట మాత్రమే ఉండే ఈ షో.. ఇవాళ్టి (ఫిబ్రవరి 26వ తేదీ) నుంచే ఓటీటీ తొలి సీజన్ మొదలుకాబోతోంది. ఈ మధ్యనే బిగ్ బాస్ తెలుగు ఓటీటీ తొలి సీజన్ ప్రోమో కూడా విడుదలైంది.. డిస్నీ హాట్ స్టార్‌లో ఈ షో ప్రసారం కాబోతోంది.. అయితే, బిగ్‌బాస్ షోపై సంచలన వ్యాఖ్యలు చేశారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. బిగ్‌బాస్…
బిగ్ బాస్ షోపై సీపీఐ నారాయణ మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు. గతంలోనూ ఈ షోపై విరుచుకుపడ్డ నారాయణ.. ఇదో బూతు ప్రోగ్రాం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటిని ఎందుకు ఎంకరేజ్ చేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి ఇస్తున్నాయో చెప్పాలని నారాయణ డిమాండ్ చేశారు. ‘ఇలాంటి అనైతిక విధానాలను కేంద్ర ప్రభుత్వం అనుమతించడం సరికాదని కోర్టులో వ్యాజ్యం వేసినా న్యాయవ్యవస్థ కూడా సహకరించడం లేదు. ఇలాంటి వాటి పట్ల పోలీస్ డిపార్ట్‌మెంట్ కూడా సాయం…