Faima: బిగ్ బాస్ 6 సీజన్ మొత్తంలో షాక్ ఏదైనా ఉంది ఉంటే ఈ నిన్న ఆదివారం ఫైమా ఎలిమినేట్ అవ్వడమే అని అంటున్నారు అభిమానులు. కొన్ని కొన్ని టాస్కులు పక్కనపెడితే గేమ్ ఆడి, అందరిని నవ్వించిన కంటెస్టెంట్ గా ఫైమా మొదటి ప్లేస్ లో ఉంటుంది. ఇక ఫైమా బయటకు రావడంతో అందరు షాక్ అయ్యారు.
Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ 6.. ఎంతో హైప్ క్రియేట్ చేసిన ఈ సీజన్.. అంతగా ప్రేక్షకాదరణ పొందడం లేదని టాక్ నడుస్తోంది. అందుకు కారణాలు రెండు ఉన్నాయి. మొదటిది ఈసారి ఈ సీజన్ లో జనాలకు తెలిసిన వారు ఎవరు లేకపోవడం.
‘బిగ్ బాస్ తెలుగు’ మూడు సీజన్లకు హోస్ట్ గా వ్యవహరించిన తెలుగు సూపర్ స్టార్ నాగార్జున ఇటీవలే రియాల్టీ షో ఐదో సీజన్ ను ముగించారు. ఇప్పుడు ‘బిగ్ బాస్’ మేకర్స్ షో ఓటిటి ఫార్మాట్‌ను ప్రకటించారు. అప్పటి నుంచి ఈ ఓటిటి వెర్షన్ పై పలు రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. దీనికి సంబంధించిన మొదటి సీజన్ ను కూడా నాగార్జున హోస్ట్ చేయనున్నారు. ఇక షోను ప్రారంభానికి మేకర్స్ మూహూర్తాన్ని కూడా ఫిక్స్ చేశారట. ‘బిగ్…
“బిగ్ బాస్ తెలుగు సీజన్ 5” భారీ విజయాన్ని సాధించింది. ఈ షో ఎండింగ్ లో హోస్ట్ నాగార్జున సీజన్ 6 గురించి హింట్ ఇచ్చారు. అయితే తాజాగా “బిగ్ బాస్” తదుపరి సీజన్ టెలివిజన్‌తో పాటు డిస్నీ+ హాట్ స్టార్ లో ప్రసారం కావడంతో డిజిటల్‌గా మారుతుందని ప్రకటించారు. షోకు సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ 24X7 ప్రత్యక్ష ప్రసారం కానుంది. ‘బిగ్ బాస్’ ప్రేమికులు ఈ సరికొత్త సీజన్ ను మొబైల్‌లు, టాబ్లెట్‌లలో కూడా చూడవచ్చు.…
“బిగ్ బాస్ తెలుగు సీజన్ 5” రెండు వారాలను విజయవంతంగా పూర్తి చేసుకుంది. కింగ్ నాగార్జున హోస్ట్ చేస్తున్న ఈ షో లాంచ్ ఎపిసోడ్‌కు మంచి టీఆర్పీ రేటింగ్ కూడా వచ్చింది. తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇతర షోలన్నింటినీ పక్కకు నెట్టేసింది. ఇదిలా ఉంటే బిగ్ బాస్ తెలుగు త్వరలో తొలి ఓటిటి వెర్షన్ రానున్నట్లు వినికిడి. ప్రస్తుతం సాగుతున్న “బిగ్ బాస్ సీజన్ 5” ఈ ఏడాది చివరి వారంలో ముగుస్తుంది. మేకర్స్ వచ్చే ఏడాది…