Home
Bigg Boss Telugu Season 5
Bigg Boss Telugu Season 5 News
-
బిగ్ బాస్ 5 : హమీద ఇన్ డైరెక్ట్ హింట్… శ్రీరామ్ కు అర్థం కాలేదా ?
మూడవ వారం వీకెండ్ కు చేరుకున్న “బిగ్ బాస్ 5” ఆసక్తికరంగా మారుతోంది. హౌజ్ లో నడుస్తున్న ట్రాక్ లు షోపై ఇంట్రెస్ట్ పెంచుతున్నాయి. శుక్రవారం రాత్రి జరిగిన ఎపిసోడ్ లో శ్రీరామచంద్ర, హమీదా ట్రాక్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నిన్నటి ఎపిసోడ్ లో హమీదా ఇన్ డైరెక్ట్ హింట్ ఇవ్వడం, శ్రీరామ్ దాన్ని పెద్దగా పట్టించుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది. నిన్న ఉదయం ఎపిసోడ్ లో మానస్ హామీదకు ఆహరం తినిపించాడు. అప్పుడు లహరి చాలా బాధ… -
“బిగ్ బాస్ 5” విన్నర్ ను ప్రకటించేసిన గూగుల్ తల్లి !!
“బిగ్ బాస్ 5” ఆసక్తికరంగా సాగుతోంది. అప్పుడే ఈ షో మూడవ వారానికి చేరుకుంది. అయితే గూగుల్ సెర్చ్ ఇంజిన్ లో ఏం వెతికినా ఇట్టే తెలిసిపోతుంది. దానికి సంబంధించిన సమాచారం సెకన్లలో మన కళ్ళ ముందు ఉంటుంది. అయితే గూగుల్ కూడా అప్పుడప్పుడు తప్పులో కాలేస్తుంది. కొన్నిసార్లు ఇన్ఫర్మేషన్ ను తప్పుగా చూపిస్తే మరికొన్ని సార్లు భవిష్యత్ ను ముందే చెప్పేస్తుంది. ఇదంతా ఇప్పుడు ఎందుకు అంటే తాజాగా “బిగ్ బాస్ 5” టైటిల్ విన్నర్… -
కెప్టెన్ గా తడబడుతున్న జెస్సీ
కెప్టెన్సీ టాస్క్ లో గెలవగానే జస్వంత్ (జెస్సీ) యాటిట్యూడ్ లో, బాడీ లాంగ్వేజ్ లో మార్పు వచ్చిందంటూ కొందరు బిగ్ బాస్ హౌస్ మేట్స్ తొలి రోజునే ఆరోపణలు మొదలెట్టేశారు. దానికి తగ్గట్టుగానే చాక్లెట్ బోయ్ జెస్సీ… కెప్టెన్ గా తొలి రోజు ఫెయిల్ అయ్యాడు. సభ్యులు క్రమశిక్షణను పాటించకపోవడంతో జెస్సీకి బిగ్ బాస్ క్లాస్ పీకాడు. హౌస్ మేట్స్ చేసిన ఐదు తప్పులకు గానూ జెస్సీ ఎవరినీ నిందించలేక, తానే గుంజీళ్ళు తీశాడు. డే టైమ్… -
కెప్టెన్సీ టాస్క్ విజేత జెస్సీ!
బిగ్ బాస్ సీజన్ 5 లో మూడో వారం కెప్టెన్ గా ఎవరూ ఊహించని విధంగా జస్వంత్ (జెస్సీ) విజేతగా నిలవడం విశేషం. దీనికి ముందు రోజున ప్రియ నెక్లెస్ ను దొంగిలించమని రవికి బిగ్ బాస్ సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు. అందులో అతను సక్సెస్ కావడంతో రవిని కెప్టెన్సీ పోటీదారుల జాబితాలో చేర్చారు. ఇక దానికి ముందు రెండు రోజుల పాటు ఆడిన ‘అమెరికా అబ్బాయి – హైదరాబాద్ అమ్మాయి’లో అబ్బాయి టీమ్ నుండి కెప్టెన్సీ… -
బిగ్ బాస్ 5 : ఈ వారం ఎమిలినేషన్… ఆ ఇద్దరిలో ఒకరు అవుట్ ?
“బిగ్ బాస్ 5” షో గొడవలు, కామెంట్స్ తో వేడెక్కుతోంది. ఒకరిపై ఒకరు గట్టిగానే అరుచుకుంటున్నారు. అప్పటి వరకు బాగానే ఉన్నవారు కూడా ఏమాత్రం తేడా వచ్చినా ఫైర్ అవుతున్నారు. కించపరిచేలా మాట్లాడితే ఏమాత్రం సహించడం లేదు ఇంటి సభ్యులు. అప్పుడే మూడో ఎలిమినేషన్ సమయం వచ్చింది. హౌస్‌మేట్స్ ప్రియా, ప్రియాంక, లహరి, మానస్, శ్రీరామ్ చంద్ర ఈ వారం నామినేషన్లలో ఉన్నారు. Read Also : బిగ్ బాస్ 5 : ప్రియా మితి మీరిన… -
బిగ్ బాస్ 5 : ప్రియా మితి మీరిన కామెంట్స్ తో రవిపై ఎఫెక్ట్ ?
“బిగ్ బాస్ 5” బాగానే సాగుతుందని అనుకున్న ప్రేక్షకులకు మితి మీరుతున్న హౌజ్ మేట్స్ కామెంట్స్, ప్రవర్తన షాక్ ఇచ్చాయి. ఇదొక ఫ్యామిలీ షో అనే విషయాన్నీ మరిచి హద్దులు దాటి కామెంట్స్ చేస్తున్నారు. ఈ సోమవారం ఎలిమినేషన్ లో చోటు చేసుకున్న వివాదం దానికి నిదర్శనం. లహరి తనతో ఉండట్లేదన్న కోపంతో ప్రియా ఆమెపై విచక్షణ మరిచి కామెంట్స్ చేయడం దారుణం. లహరి, రవి వాష్ రూమ్ లో అర్ధరాత్రి హగ్ చేసుకున్నారు. లహరి కేవలం… -
కాస్ట్లీ కారు కొన్న “బిగ్ బాస్” బ్యూటీ
యూట్యూబ్ హోస్టెస్ అరియానా గ్లోరీ గత సంవత్సరం ప్రముఖ రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ తెలుగు నాలుగో సీజన్‌లో పాల్గొంది. ఏమాత్రం అంచనాలు లేకుండా బిగ్ బాస్ లోకి వెళ్ళి మంచి క్రేజ్ దక్కించుకుని బయటకు వచ్చింది అరియనా. అంతకుముందు యాంకర్ గా రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూతో పాపులర్ అయిన ఈ భామ హౌజ్ నుంచి బయటకు వచ్చాక కూడా ఆయన ఇంటర్వ్యూతో మరింత పాపులర్ అయ్యింది. పైగా గట్టిగానే విమర్శలను కూడా ఎదుర్కొంది.… -
బిగ్ బాస్ హౌస్ లో శ్రీరామ్ – లహరి పెళ్ళైపోయింది!
సోమవారం ‘వాల్ ఆఫ్ షేమ్’ సందర్భంగా జరిగిన వాడీ వేడీ చర్చలకు బిగ్ బాస్ తెలివిగా ముగింపు పలికాడు. ‘అమెరికా అబ్బాయి – హైదరాబాద్ అమ్మాయి’ స్కిట్ లో ఒక్కొక్కరికీ ఒక్కో సూటబుల్ పాత్ర ఇచ్చాడు. అందరూ కలిసి మెలిసి ఆ స్కిట్ చేసేలా ప్లాన్ చేయడంతో హౌస్ లో మళ్ళీ ఓ సందడి వాతావరణం నెలకొంది. బుధవారం బిగ్ బాస్ ఎపిసోడ్ లో ఆ హంగామా బాగా కనిపించింది. క్యారెక్టర్స్ నుండి కాసేపు బయటకు వచ్చి,… -
బిగ్ బాస్ హౌస్ లో ‘అమెరికా అబ్బాయి – హైదరాబాద్ అమ్మాయి’
బిగ్ బాస్ షో సీజన్ – 5, 16వ రోజున చక్కని వినోదానికి చోటు దక్కింది. ‘అమెరికా అబ్బాయి, హైదరాబాద్ అమ్మాయి’ అనే పేరుతో బిగ్ బాస్ ఓ పెళ్ళి చూపుల తతంగాన్ని కంటెస్టెంట్స్ అందరితో చేయించాడు. ఇందులో అమెరికా అబ్బాయిగా శ్రీరామ్, అతని తల్లిగా ప్రియా నటించగా, శ్రీరామ్ పీఏగా విశ్వ, స్నేహితుడిగా సన్ని నటించారు. కాజల్ అతని లవర్ గా నటించింది. ఇక లహరి హైదరాబాద్ కు చెందిన అమ్మాయి కాగా ఆమె తల్లిదండ్రులుగా… -
బిగ్ బాస్ హౌస్ లో కాక మొదలైంది!
బిగ్ బాస్ సీజన్ 5లో కంటెస్టెంట్స్ వారి వారి రంగాల్లో ఎంతో కొంత గుర్తింపు, గౌరవం ఉన్నవారే. అయితే విభిన్న నేపథ్యాన్ని, మనస్తత్వాన్ని కలిగిన వారు కావడంతో వారి ఆలోచనా విధానంలోని వైరుధ్యం కారణంగా తరచూ గొడవలు జరుగుతున్నాయి. గత శనివారం నాగార్జున సిరికి ఏ విషయంలో అయితే క్లాస్ పీకాడో… అదే క్యారెక్టర్ అసాసినేషన్ అనేది సోమవారం బిగ్ బాస్ హౌస్ లో మరోసారి చోటు చేసుకుంది. ‘వాల్ ఆఫ్ షేమ్’లో భాగంగా ఇద్దరు ఇంటి…
తాజావార్తలు
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్‌లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్‌లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
-
CM Chandrababu: వికసిత్ భారత్‌తో స్వర్ణాంధ్ర 2047 విజన్ అనుసంధానం..
-
UK: ప్రధాని కీర్ స్టార్మర్తో వాగ్వాదం.. రక్షణ మంత్రి జాన్ హీలీ రాజీనామా
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్‌తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్‌లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!