దీప్తి సునైనా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. యూట్యూబ్, సోషల్ మీడియాను ఫాలో అయ్యే వారందరికీ ఆమె సుపరిచితమే. ప్రస్తుత కాలంలో సోషల్ మీడియాలో అత్యంత ప్రజాదరణ పొందిన సెలబ్రిటీలలో ఆమె ఒకరు. ముఖ్యంగా షణ్ముఖ్ తో ప్రేమాయణం గురించి తరచూ వార్తల్లో నిలుస్తోంది. “బిగ్ బాస్ తెలుగు 5” రన్నరప్ షణ్ముఖ్ జస్వంత్ నుండి విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించినప్పటి నుండి దీప్తి సునైనా మళ్ళీ వార్తల్లో నిలిచింది. వీరిద్దరి ప్రేమాయణం ఇప్పుడు పెటాకులు కాగా……