‘బిగ్‌బాస్ నాన్‌స్టాప్’ రియాలిటీ షోకు శుభం కార్డు పడింది. 83 రోజుల పాటు సాగిన ఈ షో విజేతగా నటి బిందు మాధవి నిలిచింది. ట్రోఫీతో పాటు రూ. 40 లక్షల ప్రైజ్‌మనీని ఆమె సొంతం చేసుకుంది. దీంతో తెలుగు బిగ్‌బాస్ చరిత్రలోనే తొలిసారి ఒక మహిళ విన్నర్‌గా నిలిచింది. ఆల్రెడీ ఓసారి రన్నరప్ దాకా వెళ్ళిన అఖిల్ సార్థక్.. ఈసారి ఓటీటీ వర్షన్‌లో ఎలాగైనా టైటిల్ గెలవాలని గట్టిగా ప్రయత్నించాడు. కానీ, అతనికి మరోసారి ఓటమి…