Home
Bigg Boss Telugu 5
Bigg Boss Telugu 5 News
-
బిగ్ బాస్ 5 విజేత ఎవరు!?
బిగ్ బాస్ సీజన్ 5 షో ఫైనల్ స్టేజ్ కు వచ్చేసింది. మరో వారంలో బిగ్ బాస్ విజేతలు ఎవరనేది ప్రపంచానికి తెలిసి పోతుంది. నాటకీయ పరిణామాల మధ్య ఆరవ స్థానంలో నిలిచి కాజల్ హౌస్ నుండి ఆదివారం బయటకొచ్చేసింది. నిజానికి షణ్ముఖ్ కు ఉన్నట్టే కాజల్ కూ సోషల్ మీడియాలో బలమైన వర్గం సపోర్ట్ ఉంది. కానీ అది సరిపోలేదు. రవి బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చినప్పుడు ఎలాంటి విమర్శలు ఎదురయ్యాయో… ఇప్పుడు… -
బిగ్ బాస్ 5 : షన్నుపై పెరుగుతున్న నెగెటివిటీ… ఇదే కారణమా ?
“బిగ్ బాస్-5” వీకెండ్ కు వచ్చేసింది. అయితే ఇప్పుడు షో చివరి దశకు చేరుకోగా హౌస్ లో కాజల్, సిరి, సన్నీ, మానస్, షన్ను, సింగర్ శ్రీరామ్ ఉన్నారు. రోజులు గడుస్తున్న కొద్దీ ఎప్పటికప్పుడు కంటెస్టెంట్ లపై ప్రేక్షకుల అభిప్రాయాలు మారిపోతున్నాయి. 100 రోజులకు పైగా వారిని చూడటం వల్ల వారి గురించి ఓ నిర్ణయానికి వచ్చేస్తున్నారు. అయితే ఆ అభిప్రాయం కొన్నిసార్లు పాజిటివ్ అయితే మరికొన్ని సార్లు మాత్రం నెగెటివ్ గా ఉంటోంది. తాజాగా షణ్ముఖ్… -
బిగ్ బాస్ 5 : దీప్తితో షన్ను పెళ్ళికి తల్లిదండ్రుల కండిషన్
యూట్యూబ్ తో పాపులర్ అయిన షణ్ముఖ్, దీప్తి సునైనా ఇద్దరూ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అన్న విషయం తెలిసిందే. గత సీజన్ లో దీప్తి పార్టిసిపేట్ చేయగా, తాజా సీజన్ లో షణ్ముఖ్ టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఒకడిగా ఉన్నాడు. అయితే ఇంతకుముందు దీప్తి, సునయన ప్రేమలో ఉన్నారంటూ ఎన్నో వార్తలు వచ్చాయి. అయితే బిగ్ బాస్ కు వచ్చాక షణ్ముఖ్ ఆ వార్తలు నిజమేనని క్లారిటీ ఇచ్చాడు. ఇప్పుడు వీరిద్దరి లవ్ స్టోరీ ఓపెన్… -
బిగ్ బాస్ – 5 : చివరి వారం డేంజర్ జోన్‌లో ఎవరు?
రియాలిటీ షో “బిగ్ బాస్-5” ఇంకా రెండు వారాలు మిగిలి ఉంది. గత వారం హౌస్ లో నుంచి ప్రియాంక సింగ్ ఎలిమినేట్ కాగా, మిగిలిన ఆరుగురు హౌస్‌మేట్స్‌లో శ్రీరామ్ ఇప్పటికే ఫైనల్‌కు చేరుకున్నాడు. సింగర్ శ్రీరామచంద్ర ‘టికెట్ టు ఫినాలే’ గెలుచుకున్నారన్న విషయం తెలిసిందే. ఈ వారానికి గానూ నామినేషన్ లో శ్రీరామ్ తప్ప మిగిలిన ఇంటి సభ్యులందరూ ఉన్నారు. దీంతో చివరి వారం డేంజర్ జోన్‌లో ఎవరు ఉన్నారు? అనే విషయంపై బుల్లితెర ప్రేక్షకుల్లో… -
పింకీ కోరికపై పాటలు పాడిన ఆ ఇద్దరూ!
ట్రాన్స్ జండర్ అయిన ప్రియాంక సింగ్ కు తన పరిధులు తెలుసు. అయినా ఎమోషనల్ గా మానస్ తో బాండింగ్ పెంచుకుంది. ఈ విషయాన్ని గమనించి మానస్ పలు మార్లు హెచ్చరించే ప్రయత్నం చేసినా , ఆమె వినేది కాదు. పైగా అందరితో తమ మధ్య ఉన్నది స్నేహం అని చెబుతూ వచ్చింది. బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చే ముందు వేదికపై నాగార్జునకూ అదే చెప్పింది. బిగ్ బాస్ హౌస్ లో ఉన్న ఒక్కొక్కరి… -
ప్రియాంకకు నాగ్ కొత్త బిరుదు!
బిగ్ బాస్ సీజన్ 5 కౌంట్ డౌన్ మొదలైపోయింది. టాప్ ఫైవ్ లో ఉండాలని కోరుకున్న ప్రియాంక ఈ వీకెండ్ లో హౌస్ నుండి బయటకు వచ్చేసింది. ఆదివారం ప్రసారం అయిన ఎపిసోడ్ లో ఎలిమినేషన్స్ లో చివరికి ప్రియాంక, సిరి నిలిచారు. అందులో అదృష్టం సిరిని వరించడంతో ప్రియాంక బిగ్ బాస్ సీజన్ 5 కు స్వస్తి చెప్పాల్సి వచ్చింది. బిగ్ బాస్ లో ప్రియాంక మొత్తం పదమూడు వారాలు ఉంది. ఇంతకాలం బిగ్ బాస్… -
బిగ్ బాస్ 5 : ఈ వారం ఎలిమినేషన్ షాక్ ఎవరికంటే ?
“బిగ్ బాస్ 5” ఇంకా రెండు వారాలు మాత్రమే మిగిలింది. ఫైనల్స్ చేరుకున్న ఈ షో గురించి ఎప్పటికప్పుడు లీక్స్ వస్తూనే ఉన్నాయి. ఈవారం ఎలిమినేషన్ విషయంలో కూడా లీక్స్ తో పాటు అందరూ అనుకున్నదే జరిగింది. అంతా ఊహించినట్లుగానే “బిగ్ బాస్ తెలుగు సీజన్ 5” 13వ వారంలో ప్రియాంక సింగ్ అకా పింకీ ఎలిమినేట్ అయింది. ప్రియాంక సింగ్ “జబర్దస్త్” కామెడీ షోలో గుర్తింపు తెచ్చుకున్న ట్రాన్స్‌జెండర్. ‘బిగ్ బాస్’ హౌస్‌లో తన సత్తా… -
బిగ్ బాస్ 5 : ఫైనల్‌కి టిక్కెట్ గెలుచుకుంది ఎవరంటే ?
‘బిగ్ బాస్ తెలుగు 5’ ఫినాలేకి కేవలం రెండు వారాలు మాత్రమే సమయం ఉండటంతో అంతర్గత తగాదాలు, బ్యాక్ టు బ్యాక్ టాస్క్ లతో రియాల్టీ షో మరింత ఆసక్తికరంగా మారింది. ‘టిక్కెట్ టు ఫినాలే’ గెలవడానికి పోటీదారుల కోసం ‘బిగ్ బాస్’ మేకర్స్ వరుస గేమ్‌లను ప్రకటించారు. పోటీదారుల ఓర్పు, వేగం, దృష్టి, నైపుణ్యం, ఇతర లక్షణాలను పరీక్షించే టాస్క్‌ల ద్వారా బిగ్ బాస్ కంటెస్టెంట్ లను కఠినంగానే ప్రకటించారు. అయితే ఈ రోజు ఫైనల్… -
బిగ్ బాస్ 5 : ‘టికెట్ టు ఫైనల్’ రేసులో నలుగురు కంటెస్టెంట్లు
పాపులర్ రియాలిటీ షో “బిగ్ బాస్ 5” చివరి దశకు చేరుకుంది. ఈ వారం ముగిస్తే ఇంకా రెండు వారాలే ఉంటుంది షో. ప్రస్తుతం హౌస్‌లో “టికెట్ టు ఫైనల్” టాస్క్ కొనసాగుతోంది. గురువారంతో ముగియాల్సిన ఈ టాస్క్ ను మరో రోజు పొడిగించారు. టాస్క్‌ల తర్వాత ఇంకా నలుగురు పోటీదారులు “టికెట్ టు ఫైనల్” రేసులో ఉన్నారు. Read Also : ‘అఖండ’ రోరింగ్ హిట్… ఫస్ట్ డే కలెక్షన్స్ “టికెట్ టు ఫైనల్”లో భాగంగా… -
బిగ్ బాస్ 5 : రవి పారితోషికం ఎంత అందుకున్నాడంటే ?
“బిగ్ బాస్ 5” చివరి దశకు చేరుకుంది. ఈ క్రమంలోనే షోలో ట్విస్టులు, కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. నవంబర్ 28న జరిగిన ఎలిమినేషన్ రౌండ్ లో తన అభిమానులను షాక్ కు గురి చేస్తూ ప్రముఖ యాంకర్ రవి నిన్న రాత్రి బిగ్ బాస్ హౌస్ నుండి నిష్క్రమించాడు. దీంతో స్ట్రాంగ్ కంటెస్టెంట్ ను ఎలా ఎలిమినేట్ చేస్తారంటూ ఆయన అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా షో నిర్వాహకులపై మండిపడుతున్నారు. రవి ఓటింగ్ శాతాన్ని అధికారికంగా…
తాజావార్తలు
-
Tilak Varma Fifty: కీలక హాఫ్ సెంచరీ చేసినా.. చెత్త జాబితాలో తెలుగు బ్యాటర్ తిలక్ వర్మ!
-
Boondi Sev Curry Recipe: ఇంట్లో కూరగాయలు లేవా..? పెరుగు, బూందీ, సేవ్‌తో సూపర్ టేస్టీ కూర..
-
G2: అడివి శేష్ స్పై థ్రిల్లర్‌కు బ్రేకులు.. ఈ ఏడాది రిలీజ్ కష్టమేనా?
-
Salman Nadwi D*eath: అయోధ్య వివాదంపై చర్చలకు మద్దతిచ్చిన మౌలానా సల్మాన్ నద్వీ మృతి..
-
God Of War : సాయంత్రం 5.04 గంటలకు ‘విల్లాల వీరుడి’ ఆగమనం
ట్రెండింగ్
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్‌గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!