తమిళనాడులో జరుగుతున్న బిగ్ బాస్ 9 హౌస్ కాస్త వివాస్పదంగా మారింది. అందులో పార్టిసిపేట్ చేస్తున్న కంటెస్టెంట్స్ ఏం జరిగిందో తెలియదు కానీ పొట్టు పొట్టు కొట్టుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. నిన్న ప్రసారం అయిన తమిళ బిగ్ బాస్ లో కంటెస్టెంట్స్ కొట్టుకోవడం సంచలనంగా మారింది. బిగ్ బాస్ తమిళ సీజన్ 9 హౌస్‌లో పోటీదారులు కమరుద్ధీన్, ప్రవీణ్ రాజ్ మధ్య వివాదం చెలరేగింది.…
Sandy Master: కొరియోగ్రాఫర్ సాండీ మాస్టర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తమిళంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో సూపర్ హిట్ సాంగ్స్ కొరియోగ్రఫీ చేసిన అతను, లియో సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ మధ్య మలయాళంలో వచ్చి సూపర్ హిట్ అయిన కొత్తలోక సినిమాలో కూడా విలన్ పాత్రలో నటించి ఆకట్టుకున్నాడు. ఆయన తాజాగా కిష్కింధపురి అనే సినిమాలో విలన్ పాత్రలో నటించి, ఒక్కసారిగా తెలుగు ప్రేక్షకులందరినీ ఆకట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో…
అక్టోబర్ 6న ప్రారంభమైన తమిళ బిగ్ బాస్ 8వ సీజన్‌కు విజయ్ సేతుపతి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. విజయ్ సేతుపతి తన మొదటి షోతనే అందరినీ ఆశ్చర్యపరిచాడు. గత వారం, విజయ్ సేతుపతి కొన్ని సున్నితమైన ప్రశ్నలను అడగడం ద్వారా పోటీదారులను పరీక్షించిన తీరు ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. నిర్మాత రవీందర్ చంద్రశేఖర్ మొదటి కంటెస్టెంట్‌గా ప్రవేశించి మొదటి కంటెస్టెంట్‌గా నిష్క్రమించారు. మంచి పోటీదారు అయినప్పటికీ, కొన్ని శారీరక సవాళ్లలో పాల్గొనలేనందున అతను తప్పుకున్నట్లు చెబుతున్నారు. తనను బయటకు పంపాలని…
Nayanthara As Bigg Boss Tamil 8 Host: ‘బిగ్‌బాస్’ షో అన్ని భాషల్లో ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హిందీ, తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో బాగా సక్సెస్ అయింది. తెలుగుతో పాటు తమిళంలోనూ బిగ్‌బాస్ 8 సీజన్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఇందుకు సంబందించి ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. తమిళ్ బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్‌కు హోస్ట్‌గా లోకనాయకుడు కమల్ హాసన్ వ్యవహరించడం లేదు. దాంతో ఆయన స్థానంలో…
Kamal Haasan announces break from Bigg Boss Tamil: తమిళ సూపర్ స్టార్ , దిగ్గజ నటుడు కమల్ హాసన్ తన అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పాడు. తాను తమిళ బిగ్ బాస్ హోస్టింగ్ బాధ్యతల నుండి విరామం తీసుకోబోతున్నట్లు ప్రకటించారు. ఏడేళ్ల క్రితం ప్రారంభించిన రియాలిటీ టీవీ షోకు కమల్ హాసన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. కమల్ హాసన్ తన అభిమానులను ఉద్దేశించి ఒక లాంగ్ నోట్ షేర్ చేశాడు. “7 సంవత్సరాల క్రితం ప్రారంభమైన…