బిగ్ బాస్ సీజన్ 6లో నామినేషన్స్ సంఖ్య వారం వారానికీ పెరిగిపోతున్నాయి. ఇరవై మంది కంటెస్ట్స్ ఉన్న మొదటి వారం ఏడు మందిని నామినేట్ చేసిన బిగ్ బాస్… ఫస్ట్ వీకెండ్ లో ఎవరినీ బయటకు పంపలేదు. దాంతో రెండో వారం ఎనిమిది మందిని ఎలిమినేషన్ నిమిత్తం నామినేట్ చేశాడు. అందులోంచి సెకండ్ వీకెండ్ లో షానీ, అభినయశ్రీ ఎలిమినేట్ అయిపోయి, హౌస్ నుండి వెళ్ళిపోయారు. ఇక ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో ఉన్న 18…