బుల్లితెర ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్న టీవీ ప్రోగ్రామ్‌లలో ఒకటి ‘బిగ్ బాస్ తెలుగు OTT’ వెర్షన్. ఇది 12 వారాల పాటు నడుస్తుంది. నాగార్జున హోస్ట్ చేయనున్న ఈ షో హాట్‌స్టార్ యాప్‌లో ప్రసారం అవుతుంది. వీక్షకుల కోసం 24×7 రన్ అవుతుంది. ఇక మరోవైపు ఈ షోకు సంబంధించిన రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అందులో కంటెస్టెంట్స్ గురించి కూడా. వైష్ణవి చైతన్య, మౌనిక రెడ్డి, నిఖిల్ వంటి వారు ఈ జాబితాలో ఉండగా,…
టాలీవుడ్ కింగ్ నాగార్జున ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. అసలు విషయంలోకి వెళ్తే… ‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 5’ చివరి ఎపిసోడ్ సందర్భంగా నాగార్జున తాను రెండు నెలల వ్యవధిలో తిరిగి షోలోకి వస్తానని, అయితే వేరే ఫార్మాట్‌లో ఉంటుందని చెప్పాడు. “సాధారణంగా మరో సీజన్‌ను ప్రారంభించడానికి ఎనిమిది నెలల కంటే ఎక్కువ సమయం పడుతుంది. కానీ ఈసారి నేను కొత్త ఫార్మాట్‌లో కేవలం రెండు నెలల్లో తిరిగి వస్తాను” అని నాగ్ సైన్ ఆఫ్ చేస్తున్నప్పుడు…