Salman Khan: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ప్రస్తుతం టైగర్ 3 లో నటిస్తున్న విషయం తెల్సిందే. ఇక ఈ సినిమా కాకుండా హిందీ బిగ్ బాస్ ను మకుటం లేని మహారాజుగా సల్మాన్ ఏలుతున్న విషయం తెల్సిందే. హిందీ బిగ్ బాస్ ను సల్మాన్ లేకుండా ఊహించుకోవడం కష్టమే అని చెప్పుకోవాలి. ఇకపోతే ప్రస్తుతం హిందీ బిగ్ బాస్ ఓటిటీ సీజన్
తెలుగు బిగ్ బాస్ OTT వెర్షన్ “బిగ్ బాస్ నాన్ స్టాప్”లో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనే దానిపై చాలా ఊహాగానాలు ఉన్నాయి. గత వారం నామినేషన్లు హౌజ్ లో మంట రాజేశాయనే చెప్పాలి. హౌస్‌లోని దాదాపు సగానికి పైగా సభ్యులు హౌజ్ నుంచి బయటకు వెల్లడినాయికి నామినేట్ అయ్యారు. అయితే ఓటింగ్‌లో బిందుమాధవి అగ్రస్థానం�
పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు ఓటిటి వెర్షన్ “బిగ్ బాస్ నాన్ స్టాప్” ఆసక్తికరంగా సాగుతోంది. గత కొన్ని వారాలుగా OTT వెర్షన్ కు మంచి వ్యూయర్‌షిప్ దక్కుతోంది. మొత్తానికి ఈ షో రోజురోజుకూ ప్రేక్షకులకు ఆసక్తిని కలిగిస్తూ బుల్లితెర ప్రేక్షకుల దృష్టిని తనవైపుకు తిప్పుకుంటోంది. హౌజ్ లో జరిగే గొ�
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో తెలుగు ఓటిటి వెర్షన్ “బిగ్ బాస్ నాన్-స్టాప్” ఆసక్తికరంగా సాగుతోంది. ప్రతిరోజూ హౌస్‌మేట్స్ కోసం ఆసక్తికరమైన టాస్క్‌లతో బలంగా, తీవ్రంగా కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు పోటీదారులు సూపర్ త్రో, స్మగ్లర్లు వర్సెస్ పోలీసుల వంటి టాస్క్‌లను గెలవాలనే డ్రామా, ఎమోషన్, అత్యుత్స
బిగ్ బాస్ నాన్‌స్టాప్ హౌస్‌లో రెండో వారం నామినేషన్లపై ఆసక్తి నెలకొంది. గత వారం ఎలిమినేషన్ లో ముమైత్ ఖాన్ ని బయటకు పంపగా, ఈ వారం మొత్తం 11 మంది నామినేషన్లలో ఉన్నారు. ఇందులో 7 మంది సీనియర్లు, నలుగురు జూనియర్లు ఉన్నారు. అయితే డేంజర్ జోన్‌లో ముగ్గురు మాత్రమే కనిపిస్తున్నారు. వారిలో అనిల్ రాధోడ్, మిత్ర శర�
అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవాలంటే ఓ మెతుకు పట్టుకుంటే చాలు! డిస్నీప్లస్ హాట్ స్టార్ లో ఫిబ్రవరి 26న గ్రాండ్ గా మొదలైన ‘బిగ్ బాస్ – నాన్ స్టాప్’ షో కంటెస్టెంట్స్ ను చూడగానే ఇది ఆకట్టుకునే కార్యక్రమం కాదనేది వీక్షకులకు అర్థమైపోయింది. గతంలో బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చి, ఆరేడు వారాల లోపే బయటకు వెళ్ళ
తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ ఓటిటీ వెర్షన్ గా “బిగ్ బాస్ నాన్ స్టాప్” ప్రసారమవుతున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం ప్రస్తుతం Dinsey+ హాట్‌స్టార్‌లో ప్రసారం అవుతోంది. షోలో ప్రస్తుతం 17 మంది కంటెస్టెంట్స్ పాల్గొంటున్నారు. అయితే ఈ వారం ముమైత్ ఖాన్ ఎవిక్షన్ కారణంగా ఇంటి నుండి బయటకు వస్తున్నట్లు వార్త
“బిగ్ బాస్ తెలుగు సీజన్-4″లో అఖిల్ సార్థక్, మోనాల్ గజ్జర్ హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. వీరిద్దరి మధ్య ఏదో ఉందంటూ, వారిద్దరూ లవ్ లో పడ్డారు అనిపించేలా ఎపిసోడ్లు ప్రసారం అయ్యాయి. బిగ్ బాస్ అఖిల్, మోనాల్, అభిజీత్ మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీనే చూపించి, ప్రేక్షకులను అలరించారు. అయితే హౌజ్ లో సన్
బిగ్ బాస్ అన్ని సీజన్లయందు ఆరవ సీజన్ వేరయా.. అంటే నిజమేననిపించక మానదు. 24 గంటల లైవ్ స్ట్రీమింగ్.. ఛాలెంజర్స్, వారియర్స్ మధ్య గొడవలు..ఈసారి ఈ కంటెస్టెంట్లను కూడా వివాదాలతో బాగా పరిచయం ఉన్నవారందరిని ఏరికోరి ఒకేదగ్గర పెట్టి మరిన్ని వివాదాలను తీసుకొస్తున్నారు బిగ్ బాస్ మేకర్స్.. ఈ సీజన్ మొదలైన వరం రోజుల
గత ఐదు సీజన్ల నుంచి ప్రేక్షకులను ఆకట్టుకున్న “బిగ్ బాస్” షో ఇప్పుడు “బిగ్ బాస్ నాన్ స్టాప్” అంటూ కొత్త వెర్షన్ లో ప్రేక్షకులను అలరిస్తోంది. “బిగ్ బాస్ నాన్ స్టాప్” ఫిబ్రవరి 26న గ్రాండ్ లాంచ్ అయింది. 84 రోజుల పాటు, 24 గంటల పాటు 17 మంది కంటెస్టెంట్లతో ప్రసారమవుతున్న షోకు ప్రేక్షకుల నుంచి రెస్పాన