గత ఐదు సీజన్ల నుంచి ప్రేక్షకులను ఆకట్టుకున్న “బిగ్ బాస్” షో ఇప్పుడు “బిగ్ బాస్ నాన్ స్టాప్” అంటూ కొత్త వెర్షన్ లో ప్రేక్షకులను అలరిస్తోంది. “బిగ్ బాస్ నాన్ స్టాప్” ఫిబ్రవరి 26న గ్రాండ్ లాంచ్ అయింది. 84 రోజుల పాటు, 24 గంటల పాటు 17 మంది కంటెస్టెంట్లతో ప్రసారమవుతున్న షోకు ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ ఫర్వాలేదనిపిస్తోంది. కొత్త వాళ్ళను ఒక గ్రూప్ గా, పాత వాళ్ళను ఓ గ్రూప్ గా విడదీసి,…