Madhuri : బిగ్ బాస్ సీజన్-9లో ఈ వారం మాధురి ఎలిమినేట్ అయింది. అయితే ఆమె బిగ్ బాస్ హౌస్ లో ఉన్నన్ని రోజులు ఆమెపై ఎన్ని రకాల ట్రోల్స్ వచ్చాయో మనం చూశాం కదా. మరీ ముఖ్యంగా భరణితో మాధురికి లవ్ ట్రాక్ అంటూ నానా రకాల మీమ్స్, కథనాలు వచ్చాయి. వీరిద్దరూ దీపావళి సందర్భంగా చేసిన డ్యాన్స్ మీద అయితే చెప్పలేనన్ని మీమ్స్, ట్రోల్స్ వచ్చి పడ్డాయి. ఇక మొన్నటి ఆదివారం నాడు అందరూ…
Bigg Boss 9 :బిగ్ బాస్ 9 ఫుల్ రచ్చ రచ్చగా నడుస్తోంది. మరి ముఖ్యంగా వైల్డ్ కార్డు ఎంట్రీ ల తర్వాత హౌస్ లో చాలా రకాల గొడవలు జరుగుతూనే ఉన్నాయి. వైల్డ్ కార్డు ఎంట్రీ ల తర్వాత దమ్ము శ్రీజ సడన్ గా ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. అయితే గత వారం దమ్ము శ్రీజతో పాటు భరణి ని హౌస్ లోకి రీఎంట్రీ ఇప్పించారు. నామినేషన్స్ లో దువ్వాడ మాధురికి శ్రీజ కౌంటర్…
Bigg Boss 9 : బిగ్ బాస్-9లోకి వైల్డ్ కార్డు ఎంట్రీలు వచ్చేశాయి. ఈ వారం వైల్డ్ కార్డు ద్వారా ఐదుగురు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇందులో అందరి చూపు దివ్వెల మాధురిపైనే ఉంది. ఆమె సోషల్ మీడియాలో ఎంత కాంట్రవర్సీ అయిందో మనకు తెలిసిందే. ఏపీ రాజకీయాల్లో ఆమె పేరు మార్మోగిపోయింది. అలాంటి మాధురి తాజాగా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో ఆమె స్పెషల్ వీడియోను ప్లే చేశారు. ఆమె…
Bigg Boss 9 : అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య మోక్ష అంటే తెలియని సోషల్ మీడియా యూజరే ఉండరు. ఆ రేంజ్ లో ఆమె ఫేమస్ అయింది. ఇక ఓ కస్టమర్ ను తిట్టారనే వీడియో వైరల్ అయిన తర్వాత ఆమె గురించి సోషల్ మీడియా మొత్తం ఓ రేంజ్ లో ట్రోల్స్ చేశారు. అలాంటి రమ్య ఇప్పుడు బిగ్ బాస్ సీజన్-9లో అడుగు పెట్టింది. వైల్డ్ కార్డు ద్వారా నేడు మొదటి ఎంట్రీ ఇచ్చింది.…
ప్రతి ఏడాది లాగానే, ఈ ఏడాది కూడా బిగ్ బాస్ ఆసక్తికరంగా సాగుతోంది. ప్రస్తుతం సీజన్ 9 తెలుగులో సాగుతున్న సంగతి తెలిసింది. ఇక, ఈ వారానికి గాను ఆరుగురు కంటెస్టెంట్లు నామినేషన్ లిస్టులో ఉన్నారు. ఈ మధ్యనే రాయల్ కార్డ్ ఎంట్రీ తో ఎంట్రీ ఇచ్చిన దివ్య, ఫ్లోరా సైని, హరిత హరీష్, రీతు చౌదరి, సంజన, శ్రీజ నామినేషన్లలో ఉండగా, ఈ వారం ఊహించని విధంగా హరీష్ ఎలిమినేట్ అయినట్లుగా తెలుస్తోంది. మాస్క్ మ్యాన్…
Bigg Boss : బిగ్ బాస్ సీజన్-9 రచ్చ రచ్చగా సాగుతోంది. కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీలు అన్నట్టు సాగుతున్న షోలో.. మూడో వారం ఎలిమినేషన్ దగ్గరకు వచ్చేసింది. అయితే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందనే ప్రచారం ముందు నుంచే జరిగింది. ఈ రోజు ఉదయం బిగ్ బాస్ ప్రోమోలో సంజనా ఎలిమినేట్ అయినట్టు చూపించారు. అంతా అదే నిజం అనుకున్నారు. కానీ ఇక్కడే ట్విస్ట్ ఉంది. అదేంటంటే ఎలిమినేట్ అయింది సంజనా కాదు. కేవలం ఆమెను…
Ramu Rathod : ఫోక్ సింగర్ రాము రాథోడ్ ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో ఉంటున్నాడు. ఒక్క ఫోక్ సాంగ్ ‘రాను బొంబాయికి రాను పాటతో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయాడు. ఆ సాంగ్ దెబ్బకు మనోడు ఎక్కడికో వెళ్లిపోయాడు. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్-9లో కూడా కంటెస్టెంట్ గా చేస్తున్నాడు. తన ఆటతో బాగానే ఆకట్టుకుంటున్నాడు. అయితే తాజాగా రాము రాథోడ్ పేరెంట్స్ రాము గురించి మాట్లాడారు. మా కొడుకు రాము అంటే మా కుటుంబంలో చాలా…
Bigg Boss 9 : బిగ్ బాస్ -9 అట్టహాసంగా స్టార్ట్ అయిపోయింది. నిన్న ఆదివారం హౌస్ లోకి 15 కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. ఇందులో ఓ శృంగార తార కూడా ఉంది. ఆమె ఎవరో కాదు ఆషాసైనీ(ఫ్లోరా సైనీ). ఆమె రెండో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆమె నార్త్ అమ్మాయి అయినా తెలుగులో ఒకప్పుడు హీరోయిన్ గా చేసింది. వడ్డే నవీన్, శ్రీకాంత్ హీరోలుగా చేసిన చాలా బాగుంది సినిమాలో వడ్డే నవీన్ భార్యగా…
Bigg Boss 9 : బిగ్ బాస్ సీజన్-9 గ్రాండ్ గా స్టార్ట్ అయింది. ఇందులో మొత్తం 15 మంది ఎంట్రీ ఇచ్చారు. సెలబ్రిటీల హోదాలో 10 మంది, కామనర్స్ గా 5గురు వచ్చారు. అయితే చివర్లో నాగార్జున ట్విస్ట్ ఇచ్చాడు. సెలబ్రిటీలను, కామనర్స్ ను రెండు గ్రూప్ లుగా డివైడ్ చేశాడు. ఈ సీజన్ లో రెండు హౌస్ లో ఉంటాయని.. ఓనర్స్, రెంట్ హౌస్ అని తెలిపాడు. ఓనర్స్ హౌస్ లో అగ్నిపరీక్షలో ఎంతో…
Dammu Srija : అందరూ అనుకున్నట్టే దమ్ము శ్రీజ బిగ్ బాస్ సీజన్-9లోకి ఎంట్రీ ఇచ్చింది. తాజాగా స్టార్ట్ అయిన బిగ్ బాస్ సీజన్-9లోకి ఈ బ్యూటీ అడుగు పెట్టింది. గెస్ట్ గా వచ్చిన నవదీప్ ఆమె పేరును ఖరారు చేశాడు. దీంతో దమ్ము శ్రీజ ఆనందం అంతా ఇంతా కాదు. కామనర్ గా ఎంట్రీ ఇచ్చిన శ్రీజ.. అగ్నిపరీక్ష ప్రోగ్రామ్ లోనే అందరి మనసులు దోచుకుంది. అయితే ఈమె నెలకు లక్ష రూపాయల జీతం వదులుకుని…