Bigg Boss 7 Telugu Grand Finale Ex Contestants about Carrier:’బిగ్ బాస్’ సీజన్ 7 గ్రాండ్ ఫినాలే ఆసక్తికరంగా జరుగుతోంది. ముందుగా ఈ స్టేజ్ మీద ఐదుగురు హీరోలు సందడి చేశారు. మాస్ మహారాజా రవితేజ, అల్లరి నరేష్, రాజ్ తరుణ్, నందమూరి కళ్యాణ్ రామ్, హీరో రోషన్ కనకాల బిగ్ బాస్ స్టేజ్‌పై మెరిశారు. ఇక బిగ్ బాస్ హౌస్‌లో గ్రాండ్ ఫినాలే సందర్భంగా హౌస్ మేట్స్ తమ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‌తో టాప్…