Shivaji Releases a video after bigg boss 7 grand finale: బిగ్‌బాస్ సీజన్ 7 ఎన్నో ఆసక్తికర పరిణామాల అనంతరం పూర్తి అయ్యిపోయింది. ఈ సీజన్ లో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ టైటిల్ ని కైవసం చేసుకోగా అమర్ రన్నరప్ గా నిలిచాడు. ఇక శివాజీనే ఈ సీజన్ టైటిల్ విన్నర్ అని ముందు నుంచి అనుకున్నా శివాజీ కాకుండా అతని సలహాలు విని గేమ్ ఆడిన ప్రశాంత్ ని విన్నర్ గా ప్రకటించడం…