Bigg Boss 8 Day 10 Promo: బిగ్ బాస్ సీజన్ 8 మొదలై అప్పుడే 10 రోజులకు చేరుకుంది. ఈ సీజన్లో మొదటి వారంలో బేబక్క ఎలిమినేట్ ఆయన సంగతి తెలిసిందే. ఇకపోతే తాజాగా 10వ రోజుకు సంబంధించిన ప్రోమో ని బిగ్ బాస్ సోషల్ మీడియా వేదికగా నిర్వాహకులు షేర్ చేశారు. ఈ క్రమంలో ప్రోమో చూసినట్లయితే.. ఆడుతున్న హౌస్ మేట్స్ ఏమో కానీ.. చూస్తున్న ఆడియన్స్ మాత్రం కాస్త ఉత్కంఠత వచ్చిందని చెప్పవచ్చు.…