హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో శనివారం సాయంత్రం అకస్మాత్తుగా వర్షం కురిసింది. బషీర్‌బాగ్, అబిడ్స్, కోఠి, సుల్తాన్‌బజార్, బేగంబజార్, మెహదీపట్నం, అఫ్జల్‌గంజ్‌లో వర్షం కురియడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. breaking news, latest news, telugu news, big news, hyderabad rains
నామమాత్రమైన మ్యాచ్‌లో టీమ్ఇండియా ఓడిపోయింది. కొలంబో వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్ లో భారత్ 6 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. breaking news, latest news, telugu news, big news, bangladesh, india, asiacup 2023
ప్రభుత్వం పాఠశాలల్లో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దసరా నుండి తెలంగాణలో పాఠశాల విద్యార్థులకు ఉదయం బ్రేక్ ఫాస్ట్ అందజేయనున్నట్లు తెలిపింది ప్రభుత్వం. Chief Minister Breakfast Scheme, telugu news, big news, cm kcr,
వికారాబాద్ జిల్లా ఏర్పాటు అనేది ఇక్కడి ప్రజల చిరకాల కోరికగా ఉండిందన్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. అది నెరవేరింది... ఇప్పుడు జిల్లాకు మెడికల్ కాలేజ్ రావడం చాలా సంతోషమన్నారు సబితా ఇంద్రారెడ్డి. breaking news, latest news, telugu news, big news, sabitha indra reddy, cm kcr
భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) పార్లమెంటరీ పార్టీ సమావేశం ఈరోజు ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు నేతృత్వంలో జరుగుతోంది. సెప్టెంబర్ 18న ప్రారంభం కానున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు అనుసరించాల్సిన వ్యూహాలపై సమావేశంలో చర్చిస్తున్నారు. Breaking news, latest news, telugu news, big news, cm kcr, BRS Parliamentary party meet
కొమురం భీం జిల్లాలో ఏర్పాటు చేసిన సభలో కార్మిక శాఖ మంత్రి మల్లా రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. దేశంలోనే తెలంగాణ ఓ మోడల్ రాష్ట్రమని ఆయన వ్యాఖ్యానించారు. breaking news, latest news, telugu news, big news, minister malla reddy, komurambheem district